తాలిబాన్ నేత బైతుల్లా ప్రత్యర్థి హత్య
పెషావర్: పాకిస్తానీ తాలిబాన్ నాయకుడు బైతుల్లా మెహసూద్ ప్రత్యర్థి అయిన పాకిస్తానీ మిలిటెంట్ కమాండర్ ను సాయుధులు మంగళవారం కాల్చి చంపారు. కాల్పుల్లో మరణించిన మిలిటెంట్ కమాండర్ ఖారీ జియానుద్దీన్ ఇటీవల బైతుల్లాను వ్యతిరేకిస్తూ ప్రకటన చేశారు. డేరా ఇస్మాయిల్ ఖాన్ పట్టణంలో ఈ హత్య జరిగింది.
ఖారీ జియానుద్దీన్ ను కాల్చి చంపిన విషయాన్ని పోలీసు సూపరిండెంట్ సలహాద్దీన్ ధృవీకరించారు. ఈ హత్య వెనక ఎవరున్నారనేది తెలియదు. మిలిటెంట్లు వివిధ గ్రూప్ ల కింద విడిపోయారు. మెహసూద్ పై దాడికి ప్రభుత్వం సైన్యాన్ని ఆదేశించింది.
More From
-
వి ఆర్ రెడీ: పాకిస్థాన్ సంచలన ప్రకటన -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట!












Click it and Unblock the Notifications