ఉత్తరాఖండ్ సిఎం ఖండూరి ఔట్?

పార్టీ అగ్రనేత ఎల్ కె అద్వానీ నివాసంలో జరిగిన పార్టీ సీనియర్ నేతల సమావేశంలో ఖండూరిని తప్పించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి బిజెపి అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ కూడా హాజరయ్యారు. కొత్త ముఖ్యమంత్రిగా ప్రకాష్ పంత్ గానీ, రమేష్ పొఖ్రియాల్ గానీ నియమితులయ్యే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications