స్లమ్ డాగ్ నటుడి అరెస్టు

చిత్ర నిర్మాణ సంస్థ యజమాని ప్రమోద్ కుమార్ ను పాండే బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి. పాండేను ఈ నెల 27వ తేదీ వరకు పోలీసు కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. పాండే సారథి, హనుమాన్ వంటి టీవి సీరియళ్లలోనూ నటించాడు. ఈ నెల మొదట్లో కపూర్ పాండేపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.












Click it and Unblock the Notifications