ఉత్తరాఖండ్ సీఎం ఖండూరి రాజీనామా

ఇటీవల ఆ రాష్ట్ర ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం పొందడంతో ఆయనపై వేటు పడింది. ఇటీవలి లోకసభ ఎన్నికల్లో బిజెపి ఒక్క సీటును గెలుచుకోలేకపోయింది. ముఖ్యమంత్రి రాజీనామా కోసం చాలా కాలంగా పార్టీలోని ఒక వర్గం డిమాండ్ చేస్తూ వస్తోంది.












Click it and Unblock the Notifications