ఎస్ ఎస్పీ యాదవ్ కు వైయస్ చీవాట్లు

ఇతర ఐపియస్ అధికారుల పట్ల ఎస్ ఎస్పీ యాదవ్ వ్యవహరిస్తున్న తీరును కూడా ముఖ్యమంత్రి తప్పు పట్టినట్లు చెబుతున్నారు. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రిని ప్రశంసలతో ముంచెత్తడంతో యాదవ్ ను ఎన్నికల సంఘం డిజిపి బాధ్యతల నుంచి తప్పించింది. వైయస్ రాజశేఖర రెడ్డి తిరిగి అధికారంలోకి రాగానే యాదవ్ ను తిరిగి డిజిపిగా నియమించారు. ఆ తర్వాత ఐవి సుబ్బారావుతో ఆయన లేఖల యుద్ధానికి దిగారు.












Click it and Unblock the Notifications