చిరుతో కలిసి పని చేస్తాం: రాఘవులు

ముగిసిన విషయాలపై వాదోపవాదాల వల్ల ఒరిగేదేం లేదని, మంగళగిరి గురించి వామపక్షాలు ఇంకా వాదులాడటం అనవసరమని రాఘవులు అన్నారు. ఇందులో క్షమాపణలకు తావు లేదన్నారు. ప్రజాసమస్యలపై పోరాటంలో భావసారూప్యం ఉన్న పార్టీలతోనే ఒకపై పొత్తులు ఉంటాయన్నారు. కాంగ్రెస్, బిజెపియేతర పార్టీలు ఏవైనా కలిసి పనిచేస్తామన్నారు.












Click it and Unblock the Notifications