కేరళ సిఎం అచ్యుతానందన్ కు అస్వస్థత

అచ్యుతానందన్ కు రెండు రోజుల విశ్రాంతి అవసరమని వైద్యులు చెప్పినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం అధికార ప్రతినిధి చెప్పారు. సిపిఎం పోలిట్ బ్యూరో సమావేశంలో పాల్గొనేందుకు 86 ఏళ్ల ఆయన ఇటీవల ఢిల్లీ వెళ్లాల్సి వచ్చింది. మంగళవారం గంటల కొద్ది శాససనభలో కూర్చుకున్నారు.












Click it and Unblock the Notifications