యాసిడ్ దాడులపై ప్రత్యేక చట్టం:సబిత

ఇంతకు ముందు విద్యాసంస్థలకే పరిమితమైన యాసిడ్ దాడులు ఎక్కడ పడితే అక్కడ జరుగుతున్నాయని ఆమె అన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 37వేల కానిస్టేబుళ్ళ పోస్టులను భర్తీ చేస్తామని అందులో 20 శాతం మహిళలకు కేటాయిస్తామని మంత్రి తెలిపారు. అలాగే సత్ప్రవర్తన కలిగిన జీవిత ఖైదీల విడుదల జాబితాను ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి త్వరలోనే విడుదల చేస్తారని సబితారెడ్డి పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications