తెలంగాణ రాములమ్మ చిటపటలు

అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటూ తాను దేవుళ్లకు మొక్కుతున్నానని ఆమె మీడియా ప్రతినిధలతో చెప్పారు. బుధవారం తన జన్మదినమని, దానికి ముందుగా అందరు దేవుళ్లనూ ద ర్శించుకోవాలన్న ఆకాంక్షతో ఆలయాలకు వెళుతున్నానని వివరించారు. ఈ మేరకు సోమవారం కాణిపాకం విఘ్నేశ్వరుడిని, మంగళవారం ముక్కంటిని దర్శించుకుని పూజలు చేసినట్లు తెలిపారు. ఒకనాటి ప్రముఖ నటీమణి కావడంతో శ్రీకాళహస్తి ఆలయంతో భక్తులంతా ఆమెతో కరచాలనం చేసేందుకు ఎగబడ్డారు. దర్శనానంతరం ఆలయాధికారులు ఆమె కు స్వామి అమ్మవార్ల శేష వస్త్రం, జ్ఞాపికలను బ హూకరించారు.












Click it and Unblock the Notifications