ఎగిరే కారు వచ్చేస్తోంది
న్యూయార్క్: ఎగిరే కారు వచ్చేస్తోంది. ఇద్దరు కూర్చోవటానికి చోటుండే ఈ కారు గంటకి 185 కిలోమీటర్ల వేగంతో ఎగురుతూ వెళ్తుంది. 'గ్యాసోలీన్' ఇంధనంతో పని చేస్తుంది. ఒక్కసారి గాలిలోకి లేస్తే 725 కిలోమీటర్ల దూరం వెళ్లవచ్చు. ఎలాంటి రోడ్లపైనైనా నడిపించవచ్చు. వాతావరణం బాగా లేకపోతే కిందకి దిగటం, ఎగరటం ప్రస్తుతం పైలెట్లు ఎదుర్కొంటున్న సమస్య. కానీ ఎలాంటి వాతావరణంలోనైనా ఇది రెక్కలు ముడుచుకుని దగ్గర్లోని విమానాశ్రయంలో సురక్షితంగా దిగిపోతుంది.
టెరాఫ్యూజియా సంస్థ రూపొందించిన ఈ రెక్కల కారు 2011 నాటికి అందుబాటులోకి వస్తుందని కంపెనీ సీఈవో కార్ల్ డైట్రిచ్ పేర్కొన్నారు. 'ది ఫ్త్లెయింగ్ కార్'గా పేరుపెట్టిన ఈ రెక్కల గుర్రాన్ని సొంతం చేసుకోవాలంటే సుమారు రూ.కోటి ఖర్చు చేయాల్సిందే. రోడ్డు మీద మామూలు కారులా వెళ్తుంది. అవసరమనుకుంటే రెక్కలు విచ్చుకుని గాలిలోకి ఎగిరించి ప్రయాణించవచ్చు.
-
మోదీ-ట్రంప్ వార్ ఫోన్ కాల్ మధ్యలో మస్క్- షాకింగ్ ట్విస్ట్ -
సరిహద్దుల్లేని వ్యాపారానికి సుంకాల బేడీలు? భారత్ పట్టు.. అమెరికాకు తలనొప్పి! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక












Click it and Unblock the Notifications