చిరు మంచి మాటన్నారు: రోశయ్య

పార్టీలోని బలహీనతలను సరిచేసుకోవడానికి బదులు చంద్రబాబు తమపై విమర్సలు చేయడం సరి కాదని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ జయాపజయాలను సమానంగా తీసుకుంటుందని ఆయన అన్నారు. పార్టీ వైఫల్యానికి కారణాలను విశ్లేషించుకోవడానికి బదులు కాంగ్రెసుపై విమర్శలు చేయడంలో అర్థం లేదని ఆయన అన్నారు. తాము కూడా గతంలో వరుసగా ఓడిపోయామని, దాంతో తాము దుకాణాన్ని మూసేసుకోలేదని ఆయన అన్నారు. కాంగ్రెసుకు ఉన్న స్ఫూర్తి వేరని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications