టెన్త్ బోర్డ్ ఎగ్జామ్స్ రద్దు: సిబాల్

విద్యారంగంలో సంస్కరణలకోసం ప్రభుత్వం ఏర్పాటుచేసిన యశ్ పాల్ కమిటీ తన నివేదికలో విద్యార్థులపై తీవ్ర ఒత్తిడి కలిగిస్తున్న టెన్త్ పరీక్షలను రద్దు చేయాలని సిఫార్సు చేసింది. దీన్ని త్వరలో అమలుచేయాలని భావిస్తున్నట్లు మానవ వనరుల శాఖ మంత్రి కపిల్ సిబాల్ తెలిపారు. పిల్లలను మానసిక ఒత్తిడినుంచి విముక్తం చేయటమే దీని లక్ష్యమన్నారు. టెన్త్ లో పర్సంటేజీలు మాత్రమే ఇస్తారని అన్నారు.












Click it and Unblock the Notifications