ప్రేమ వేధింపులతో విద్యార్థిని ఆత్మహత్య
కడప: కడప జిల్లా రాజంపేటలో బీటెక్ విద్యార్థిని లక్ష్మీదేవి ఆత్మహత్యకు పాల్పడింది. ప్రేమ వేధింపులు తాళలేకే తమ కుమార్తె ప్రాణం తీసుకుందని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఆమె రాజంపేటలోని అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాలలో బిటెక్ చదువుతోంది. పక్కింటి యువకుడు చిన్నా ప్రేమ పేరుతో వేధించడం వల్లనే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని లక్ష్మీదేవి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.












Click it and Unblock the Notifications