పాప్ స్టార్ మైకెల్ జాక్సన్ మృతి

పాప్ కింగ్ గా పేరు మోసిన జాక్సన్ సంగీత, నృత్యాల్లో, మ్యూజిక్ వీడియోల్లో విప్లవం తెచ్చారు. 1958 ఆగస్టు 29వ తేదీన ఆయన జన్మించారు. తన నలుగురు సోదరులతో కలిసి ఐదుగురితో పాప్ గ్రూప్ ఏర్పాటు చేశారు. 1969లో ఈ గ్రూప్ మోటవున్ రికార్డ్స్ తో కాంట్రాక్టు కుదుర్చుకుంది. అప్పటి నుంచి ఎదురు చూడాల్సిన అవసరం రాలేదు. జాక్సన్ ఆల్బం థ్రిల్లర్ ఆల్ టైమ్ బెస్ట్ సెల్లరుగా రికార్డు సృష్టించింది. జాక్సన్ కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. చిన్ననాటి నుంచే పాప్ సింగర్ గా పేరు పొందాడు.
మైకెల్ జాక్సన్ కు శ్రద్ద్దాంజలి గటించండి.












Click it and Unblock the Notifications