తెరాస నేతల బహిష్కరణపై స్టే
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అసమ్మతి నేతల బహిష్కరణపై సిటీ సివిల్ కోర్టు శుక్రవారం స్టే విధించింది. ఈ నేపథ్యంలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితి తలెత్తకుండా ముందుజాగ్రత్త చర్యగా తెలంగాణ భవన్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. తమను అకారణంగా తెరాస బహిష్కరించిందని ఆ పార్టీ అసమ్మతి నేతలు కోర్టును ఆశ్రయించారు. ఇదిలా ఉండగా అసమ్మతి నేతల బహిష్కరణపై వివరణ ఇవ్వాలని సిటీ సివిల్ కోర్టు తెరాస అధిష్ఠానాన్ని ఆదేశించింది.
తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టడానికి అసమ్మతి నేతలు ప్రయత్నించారు. వారంతా తెలంగాణ భవన్ లోకి ప్రవేశించడానికి పూనుకున్నారు. దీంతో తెలంగాణ భవన్ పై దాడి జరగవచ్చుననే ఉద్దేశంతో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. వెనుదిరిగిన అసమ్మతి నేతలు చంద్రశేఖర్ నివాసంలో సమావేశమయ్యారు.
More From
-
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
వారం రోజులు ఇక వర్షాలే, ఈ జిల్లాలకు వాతావరణ శాఖ తాజా అలర్ట్స్..!! -
హైదరాబాద్‌కు బుల్లెట్ ట్రైన్.. శంషాబాద్ మెట్రోతో అనుసంధానం! -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
నో గ్యాస్.. హైదరాబాద్ హాస్టల్స్ లో టిఫిన్స్ బంద్.. -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం












Click it and Unblock the Notifications