'జాక్సన్ మృతిపై అపోహలొద్దు'

లండన్ లో ప్రదర్శన ఇవ్వడానికి జాక్సన్ విపరీతంగా రిహార్సల్స్ చేస్తూ వచ్చాడని, తాను, ఆయన కుటుంబం జాక్సన్ డ్రగ్స్ వాడకంపై ఆందోళన వ్యక్తం చేస్తూ వచ్చామని జాక్సన్ న్యాయవాది బ్రెయిన్ ఆక్స్ మాన్ అన్నారు. డ్రగ్స్ వల్లనే మరణించి ఉంటాడని కార్జియాలిజిస్టు దీపక్ చోప్రా ఒక టీవీ చానెల్ ప్రతినిధితో అన్నారు.












Click it and Unblock the Notifications