ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా చిరు?

సినిమాల్లో నటించాలని అందరూ అడుగుతున్నారని, పరిస్థితులు కమ్ముకొస్తే అప్పుడు ఆ విషయం చెప్తానని, పరిస్థితులు ఎలా వస్తాయో చెప్పలేదని చిరంజీవి అన్నారు. రాజకీయాల్లో ఉన్న ఏడాది పాటు సినిమాల గురించి ఆలోచన రాలేదని ఆయన అన్నారు. తన కుమారుడు తన కన్నా బాగా చేయగలడని ఆయన అన్నారు. చిరంజీవి ఒక్క సినిమానైనా చేయాలని దర్శకుడు రాజమౌళి అన్నారు. చిరంజీవి ఒక్క సినిమానైనా చేయాలని, ప్రజాసేవ చేస్తూ సినిమాల్లో నటించవచ్చునని, చిరంజీవి నటిస్తానంటే ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి కథ సిద్ధంగా ఉందని పరచూరి వేంకటేశ్వర రావు అన్నారు.












Click it and Unblock the Notifications