జాక్సన్ మృతిపై క్రిమినల్ దర్యాప్తు

లాస్ ఏంజెల్స్ పోలీసు డిపార్టుమెంటు క్రిమినల్ దర్యాప్తు ప్రారంభించడం కొత్త పరిణామమని బ్రిటిష్ టాబ్లాయిడ్ రాసింది. జాక్సన్ వ్యక్తిగత వైద్యుడు కొన్రాడ్ ముర్రేను పోలీసులు ఈ నెల 27వ తేదీన ప్రశ్నించారు. ముర్రే జాక్సన్ కు పొటెంట్ పెయిన్ కిల్లర్ డిమెరోల్ ఇచ్చినట్లు అనుమానిస్తున్నారు. జాక్సన్ మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications