ఎంఎన్ ఎస్ నేత రాజ్ థాకరే అరెస్టు

కోర్టు ముందు లొంగిపోవాలని బొంబాయి హైకోర్టు ఈ నెల 16వ తేదీన రాజ్ థాకరేను ఆదేశించింది. దీంతో ఆయన సోమవారం లొంగిపోయారు. రాజ్ థాకరే లొంగిపోతున్నట్లు చెబుతూ దరఖాస్తుతో ఆయన భార్య ఆయనతో పాటు వచ్చారు. రాజ్ ను కల్యాణ్ రైల్వై పోలీసు స్టేషనుకు తీసికెళ్లారు. థాకరే తరఫు న్యాయవాది బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.












Click it and Unblock the Notifications