మాయవతికి సుప్రీంకోర్టు నోటీసు

సొంత విగ్రహాల స్థాపనకు మాయావతి వేయి కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని కేంద్ర హోం మంత్రి పి.చిదంబరం గత రాత్రి విమర్శించారు. ఆ మొత్తాన్ని ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించడానికి ఖర్చుచేసి పేదరిక నిర్మూలనకు దోహదం చేయవచ్చునని ఆయన అన్నారు. మాయావతి చర్య భారత రాజకీయాలకు సిగ్గుచేటు అని ఆయన అన్నారు. 15 కాన్షీరాం, తన విగ్రాహాలను మాయావతి గత వారం ఆవిష్కరించారు.












Click it and Unblock the Notifications