తల్లికి, పిల్లలకు జాక్సన్ ఎస్టేట్

జాన్ బ్రాంకా, మ్యూజిక్ ఎగ్జిక్యూటివ్, జాక్సన్ మిత్రుడు జాన్ మెక్లెయిన్ ఆ విల్లును అమలు చేస్తారని ఆ పత్రిక రాసింది. బ్రాంకా జాక్సన్ వద్ద 1980 నుంచి 2006 వరకు పని చేశారు. జాక్సన్ ఆ విల్లును 2002లో రాసినట్లు ఒక పత్రిక వార్త రాసింది. అయితే ఎస్టేట్ విలువ కన్నా ఎక్కువ జాక్సన్ అప్పులున్నాయని ఆ పత్రిక రాసింది.












Click it and Unblock the Notifications