జాక్సన్ పిల్లల అసలు తండ్రి వైద్యుడు

వాస్తవాన్ని ఏ సమయంలోనూ వెల్లడించవద్దని ఒప్పందం కుదుర్చుకుని జాక్సన్, డెబ్బీ పెళ్లి చేసుకున్నారని జాక్సన్ సన్నిహిత వర్గాలు చెప్పినట్లు ఆ పత్రిక రాసింది. తన పిల్లల అసలు తండ్రి జాక్సన్ కాదని, కృత్రిమ గర్భధారణ ద్వారా తాను పిల్లలను కన్నానని డెబ్బీ కూడా చెప్పింది. ఆ పత్రిక వార్తా కథనం ఆ విషయాన్ని ధృవీకరిస్తోంది. జాక్సన్ పిల్లల బయోలాజికల్ తండ్రి తానే అని చెలరేగుతున్న వివాదంపై క్లీన్ మాట్లాడడానికి నిరాకరించారు.












Click it and Unblock the Notifications