కెసిఆర్ కు వినోద్ చురకలు

పార్టీ మనుగడ కోసం ఉమ్మడి నాయకత్వం అవసరమని, కెసిఆర్, కెటిఆర్ విమర్శలను స్వీకరిస్తామని చెప్పారని ఆయన అన్నారు. ఒంటెత్తు పోకడల వల్లనే ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిందని ఆయన అభిప్రాయపడ్డారు. మహాకూటమితో పొత్తు పెట్టుకోవడం వల్ల ప్రజలు తెరాసను నమ్మలేదని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు కృషి చేస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications