నిజంగానే భర్త కోసం చూస్తున్నా: రాఖీ

చాలా మంది సెలిబ్రీటీలకు మాదిరిగా తన వ్యాఖ్యలను కూడా చాలా సార్లు వక్రీకరించారని, తానేమిటో ఈ స్వయంవరం నిక్కచ్చిగా చెబుతుందని, అందరు ఆడపిల్లల మాదిరిగానే కుటుంబం, ప్రేమించే భర్త, పిల్లలు కావాలని తాను కోరుకుంటున్నానని ఆమె మీడియా ప్రతినిధులతో అన్నారు. ఆదర్శ భార్య కాగలగే లక్షణాలు తనలో ఉన్నాయని ఆమె చెప్పుకున్నారు.












Click it and Unblock the Notifications