జాక్సన్ విల్లు: మాజీ భార్య కట్

తన తల్లి కాథరిన్ జాక్సన్ కు ఏదైనా జరిగితే పిల్లల, ఎస్టేట్ వారసత్వ సంరక్షణ బాధ్యతలు ఎంటర్ టైనర్ డయానా రాస్ కు దక్కుతాయి. జాక్సన్ 5ను రాస్ 1960 దశకం చివరలో ఈద్ సుల్లివాన్ షో ద్వారా పరిచయం చేశారు. విల్లు ప్రకారం మైఖెల్ జాక్సన్ అస్తులు మొత్తం ఫ్యామిలీ ట్రస్టు కిందికి వెళ్తాయి.












Click it and Unblock the Notifications