ముస్లిం పద్ధతుల్లో జాక్సన్ అంత్యక్రియలు

మైఖెల్ జాక్సన్ సోదరుడు జెర్మయిన్ కుటుంబ సభ్యులకు ముస్లిం మత సంప్రదాయాలను తెలియజెబుతున్నారు. నిరుడు నవంబర్ లో జాక్సన్ ఇస్లాం మతం స్వీరకరించినట్లు తెలుస్తోంది. తన పేరును మిఖాయిల్ గా మార్చుకున్నట్లు చెబుతున్నారు. ఆయనను అభిమానులు చివరి చూపు చూడడానికి కాలిఫోర్నియాలోని నెవర్ లాండ్ లో ఏర్పాటు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications