ఆర్టిస్టు తయబ్ మెహతా మృతి

Tyeb Mehta
ముంబై: ప్రముఖ చిత్రకళ కళాకారుడు తయబ్ మెహతా గురువారం ఉదయం తన నివాసంలో కన్నుమూశారు. బహిరంగ వేలంలో భారత కళాకారుల పెయింటింగ్స్ లో అత్యధిక ధరకు అమ్ముడు పోయిన పెయింటింగ్ మెహతాదే. 83 ఏళ్ల మెహతా గత కొద్ది కాలంగా గుండె సమస్యతో బాధపడుతున్నారు. ఆయనకు భార్య సఖీనా, కుమారుడు, కూతురు ఉన్నారు. ఆయన చివరి కాన్వాస్ కాళీ కోటి రూపాయల ధరను బద్దలు కొట్టింది. ఆయన సెలబ్రేషన్ కాన్వాస్ 2003లో కోటిన్నర రూపాయలకు అమ్ముడైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+