షైనీ అహుజా కస్టడీ పొడిగింపు

జ్యుడిషియల్ కస్టడీ గడువు ముగియడంతో ఆయనను అధికారులు గురువారంనాడు అంధేరీ కోర్టు ముందు హాజరు పరిచారు. సెషన్స్ కోర్టులో ఆయన గత వారం బెయిల్ పిటిషన్ పెట్టుకున్నారు. అది శుక్రవారం విచారణకు రానుంది. అహుజాను పోలీసులు గత నెల 15వ తేదీన అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications