మమత బడ్జెట్ కు పిఎం ప్రశంసలు

పార్టీ ఎన్నికల వాగ్దానాలను పరగిణనలోకి తీసుకుని ప్రజల భద్రతకు, సౌకర్యాలకు మమత ప్రాధాన్యం ఇచ్చారని, రైలు ప్రయాణాన్ని లాభసాటి అనుభవంగా ఆమె చేశారని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తనకున్న స్వల్ప కాలిక చట్రాన్ని దృష్టిలో ఉంచుకుని సమర్ధమైన బడ్జెట్ ను ప్రతిపాదించారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications