వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
షైనీ పిటిషన్ పై విచారణ వాయిదా
అహుజా తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని పని మనిషి ఆరోపించడంతో పోలీసులు ఆయనను జూన్ 15వ తేదీన అరెస్టు చేశారు. ఆయన భార్య ఆ ఆరోపణలు ఖండించినప్పటికీ వివిధ వైద్య పరీక్షల్లో అహుజా అత్యాచారానికి పాల్పడినట్లు తేలింది. దీంతో అహుజా తప్పించుకోవడానికి వీలు లేకుండా పోయింది. ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు బదిలీ చేసి తీర్పు త్వరగా వెలువడేలా చూస్తామని ముఖ్యమంత్రి అశోక్ చవాన్ ఇటీవల చెప్పారు.
Comments
bollywood బాలీవుడ్ mumbai court ముంబై shiney ahuja షైనీ అహుజా judicial custody బెయిల్ పిటిషన్ సినీ నటుడు
Story first published: Friday, July 3, 2009, 12:06 [IST]