బిగ్ బ్రదర్ షో: అంధ్ర విద్యార్థి ఔట్
లండన్: బిగ్ బ్రదర్ రియాల్టీ షో నుంచి ఆంధ్ర విద్యార్థి శ్రీ దాసరి తప్పుకున్నాడు. ఈ షో నుంచి బయటకు వచ్చిన వారిలో శ్రీ దాసరి ఐదో వాడు. 25 ఏళ్ల శ్రీ దాసరికి, 24 ఏళ్ల ఫ్రెడిల్ కు జరిగిన పోటీలో తొమ్మిది మంది శ్రీదాసరిని బయటకు పంపాలని అడిగారు. శ్రీ దాసరి హెర్ల్ ఫోర్డషైర్ విశ్వవిద్యాలయంలో చదుపుతున్నాడు.
శ్రీదాసరికి 85 శాతం పబ్లిక్ వోట్లు వచ్చాయి. అతను ఏ బయటకు వచ్చినప్పుడు సంతోషంగానే కనిపించాడు. నటుడు కావాలనేది శ్రీదాసరి కోరిక. అబద్ధాలకోరువని సహచరులు నిందించడంతో అతను గతంలో షో నుంచి బయటకు రావాలని అనుకున్నాడు.












Click it and Unblock the Notifications