కరీంనగర్ కు రహస్యంగా కెసిఆర్

కేసీఆర్ కరీంనగర్ సహా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పార్టీ పరిస్థితిని సమీక్షించే అవకాశం ఉందని అంటున్నారు. ఖాళీగా ఉన్న పార్టీ జిల్లా అధ్యక్ష స్థానాలపై కసరత్తు జరపవచ్చని తెలుస్తోంది. తాను ఎంపీగా ఎన్నికైన మహబూబ్ నగర్ కు ఇంతవరకు వెళ్లని కేసీఆర్ కరీంనగర్ వెళ్లటం చర్చనీయాంశమైంది.












Click it and Unblock the Notifications