ప్రణబ్ బడ్జెట్ ఎన్నో ఆశలు

దేశీయ ఆర్థిక ప్రతిస్పందనలను, ప్రపంచ ఆర్థిక పునరుద్ధరణలపై ఆధారపడి అదనపు ఆర్థిక చర్యలకు ఆయన పూనుకోవచ్చు. ద్రవ్యలోటు వల్ల అదనపు కేటాయింపులు సమస్యనే కావచ్చు. ద్రవ్యోల్బణం రేటు తక్కువగా ఉండడం వేధిస్తున్న సమస్య. ఆర్థిక సంస్కరణలకు ముందుకు తీసుకెళ్లే దిశలో ప్రణబ్ బడ్జెట్ ఉంటుందని బావిస్తున్నారు. పెట్టుబడుల ఉపసంహరణ, ప్రైవేట్ భాగస్వామ్యానికి పెద్ద పీట వంటి అంశాలు ప్రధానంగా ఉంటాయని అంటున్నారు.












Click it and Unblock the Notifications