విషం వల్లే మృతి: జాక్సన్ తండ్రి

పాప్ స్టార్ అంత్యక్రియల కార్యక్రమాన్ని తన నియంత్రణలోకి తీసుకోవాలని జ్యో ప్రయత్నిస్తున్నట్లు బహిరంగంగానే విమర్శలు వస్తున్నాయి. జ్యో నియంత్రణ అనవసరమని జెర్మైన్, లా టోయా, ఆయన భార్య క్యాథరిన్ అంటున్నారు. అయితే జ్యో తన ప్రయత్నాలను విరమించుకోదలుచుకోలేదని కుటుంబ వర్గాలంటున్నాయి.












Click it and Unblock the Notifications