ప్రణబ్ బడ్జెట్: ముఖ్యాంశాలు

- వార్షిక వృద్ధి రేటు లక్ష్యం 9 శాతం
- ఉపాధి కల్పనకు ఇతోధిక చర్యలు
- ఆర్థిక నగదు నిల్వల కొరత లేకుండా రిజర్వ్ బ్యాంక్ ఎప్పటికప్పుడు చర్యలు
- ఆర్థిక వ్యవస్థ గాడి తప్పకుండా రిజర్వ్ బ్యాంకు ఉద్దీపన పథకాలు ప్రకటిస్తుంది
- 2014 నాటికి మౌలిక వసతుల రంగంలో 14 శాతం వృద్ధి
- రుణాల మంజూరులో ఐఐఎఫ్ సిఎల్ కు మరింత వెసులుబాటు
- మౌలిక వసతుల రంగంలో ప్రైవేట్, ప్రభుత్వ భాగస్వామ్యం తప్పని సరి
- అవసరమైన రంగాలకు ఉద్దీపన కొనసాగింపు
- రైల్వైలకు అదనంగా 15 వేల కోట్ల రూపాయలు
- 15 ఏళ్లలో మౌలిక రంగానికి 60 శాతం ప్రైవేట్ నిధులు
- విదేశీ పెట్టుబడులకు మరింత ప్రోత్సాహం
- ద్రవ్య వెసులుబాటుకు మరిన్ని చర్యలు
- బ్యాంకులను, బీమాను ప్రైవేట్ పరం చేయం
- పేదలకు రు. 3కే కిలో బియ్యం, గోధుమలు
- అవసరాన్ని బట్టి సొంతంగా ఎటిఎంలను ఏర్పాటు చేసుకునే సౌకర్యం
- పత్రికా రంగానికి ఉద్దీపన ఈ ఏడాది డిసెంబరు వరకు కొనసాగింపు
- గ్యాస్ రంగానికి ఆర్థిక ప్రోత్సహకాలు
- తూర్పు తీరంలోని కెజి బేసిన్ దేశవ్యాప్తంగా పంపిణీ చేయడానికి పైవు లైన్
- గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కి 39,100 కోట్ల రూపాయలు
- ప్రధాని గ్రామీణ సడక్ యోజనకు రు. 12 వేల కోట్లు
- ఇందిరా ఆవాస్ యోజనకు 8.800 కోట్ల రూపాయలు
- రాజీవ్ గ్రామీణ విద్యుదీకరణకు రు. 7 వేల కోట్లు
- కొత్తగా రు. 100 కోట్లతో ప్రధాని ఆదర్శ గ్రామీణ యోజన
- జాతీయ ఉపాధి హామీ పథకం కొనసాగింపు
- మహిళా అక్షరాస్యతకు అధిక ప్రాధాన్యం
- సహజ వాయువును రెట్టింపు చేయడం లక్ష్యం
- ఆర్థిక వెనకబడిన విద్యార్థులకు ఆర్థిక సాయం
- ప్రభుత్వ రంగ సంస్థలకు సాయం
- చిన్న తరహా పరిశ్రమల బ్యాంకుకు మరిన్ని నిధులు
- గ్రామీణ రహదారుల నిర్మాణానికి 23 శాతం నిధుల పెంపు
- రుణాలు చెల్లించని రైతుల కోసం రుణ మాఫీ పథకం మరో ఆరు నెలల పొడగింపు
- ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో ఉద్యోగ కల్పనా కేంద్రాలు
- అసంఘటిత రంగ కార్మికుల స్వావలంబనకు ఆర్థిక సాయం
- పట్టణ పేదరిక నిర్మూలనకు రు. 3973 కోట్ల కేటాయింపు
- తమిళనాడు, బెంగాల్, రాజస్థాన్ రాష్ట్రాల్లో చేనేత క్లస్టర్ల ఏర్పాటు
- జాతీయ ఆరోగ్య మిషన్ కు రు. 1,500 కోట్ల కేటాయింపు
- నదులు, చెరువుల పరిరక్షణకు రు. 562 కోట్లు
- జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు అదనంగా రు. 15 కోట్లు
- ఆర్థిక వ్యవస్థలో ఉద్దీపన ద్వారా 1.2 కోట్ల మందికి ఉద్యోగాలు
- పౌరులకు ప్రత్యేక గుర్తింపు కార్డులు, ప్రైవేట్ రంగంలో కార్డుల తయారీకి రు. 120 కోట్లు
- 2009 జులై నుంచి మాజీ సైనికోద్యోగులకు పెన్షన్ పెంపు
- వన్ ర్యాంక్ వన్ పెన్షన్ కు ఆమోదం
- 18 నెలల్లోగా పౌరులకు యూనిక్ కార్డుల పంపిణీ
- ఇందిరా ఆవాస్ యోజనకు 63 శాతం నిధుల పెంపు
- లక్ష రూపాయల గృహ రుణాలపై వడ్డీ రాయితీ
- ఎన్ఐటీ, ఐఐటిలకు రు. 2,113 కోట్లు, ఇందులో కొత్త ఐఐటీలకు రు. 450 కోట్లు
- ఇన్‌కంటాక్స్ చెల్లించేందుకు సరళ్
-2 పత్రాల సరళీకరణ
- గ్రామీణ ప్రజలకు డిపాజిట్ లేని బ్యాంకు ఖాతాలు
- రాజీవ్ ఆవాస్ యోజన కింద మరిన్ని ఇళ్లు
- ప్రభుత్వరంగ సంస్థల్లో 51 శాతం వాటాల ఉపసంహరణ
- అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగానే దేశీయ పెట్రోలు ధరలు
- గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 4.47 కోట్ల మందికి ఉపాధి
- జేఎన్‌ఎన్‌యు ఆర్‌ఎంకు రూ.12,887 కోట్లు
-
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత












Click it and Unblock the Notifications