ప్రణబ్ ది మంచి బడ్జెట్: ప్రధాని

ప్రపంచ ఆర్థిక మాంద్యం ప్రభావాన్ని తగ్గించేందుకు బడ్జెట్ ప్రయత్నించిందని ఆయన చెప్పారు. గ్రామీణాభివృద్ధికి బడ్జెట్ దోహదం చేస్తుందని ఆయన కొనియాడారు. ప్రభుత్వం ఆమ్ ఆద్మీపై ప్రత్యేక శ్రద్ద చూపుతోందని, అందుకు అనుగుణంగా బడ్జెట్ ఉందని ఆయన చెప్పారు. స్వల్పకాలిక ఆర్థిక అవసరాలను మాత్రమే కాకుండా మధ్య కాలిక అవసరాలను కూడా తీర్చే విధంగా బడ్జెట్ ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications