ఇద్దరు పోలీసు దొంగల అరెస్టు
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో జరిగిన బస్సు దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ దోపిడీకి పాల్పడిన ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లను పోలీసులు అరెస్టు చేశారు. వారిని ఉద్యోగాల నుంచి సస్పెండ్ చేశారు. శంషాబాద్ లో ఆర్టీసి బస్సును ఆపి వెంకటేశ్వర రెడ్డి అనే వ్యక్తి నుంచి కిలో బంగారం దోచుకున్న సంఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. హైదరాబాదు నుంచి బంగారం తీసుకొస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఇద్దరు ఆర్టీసి బస్సును శంషాబాద్ వద్ద ఆపి కిలో బంగారాన్ని దోచుకున్నారు.












Click it and Unblock the Notifications