హైదరాబాద్‌లో మరో స్వైన్ ఫ్లూ కేసు
హైదరాబాద్: స్వైన్ ఫ్లూ లక్షణాలతో ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య హైదరాబాద్ లో పెరుగుతోంది. తాజాగా అబుదాబీ నుంచి వచ్చిన 32 ఏళ్ల వ్యక్తిలో స్వైన్ ఫ్లూ లక్షణాలను వైద్యులు గుర్తించారు. ఎర్రగడ్డలోని ఛాతి ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. రక్తం నమూనాలను పరీక్షల నిమిత్తం పంపించారు.












Click it and Unblock the Notifications