జాక్సన్ అంతిమ వీడ్కోలుకు సిద్ధం

టికెట్లు లేని అభిమానులు టెలివిజన్ లో ఉదయం పది గంటలకు ప్రసారమయ్యే ప్రత్యక్ష ప్రసారాలు చూడాలని, ఇంట్లోని ఉండి టెలివిజన్ చూడండని లాస్ ఏంజెల్స్ పోలీసు శాఖ అసిస్టెంట్ చీఫ్ జిమ్ మెక్ డొనెల్ విజ్ఞప్తి చేశారు. ప్రపంచమంతటి నుంచీ అభిమానులు లాస్ ఏంజెల్స్ చేరుకుంటున్నారు.












Click it and Unblock the Notifications