వారినే అడగండి: తలసాని

తాను సమైక్యాంధ్ర నినాదంతో ముందుకు వచ్చానని, పార్టీ తెలంగాణ అనుకూల వైఖరిని మార్చుకోవాలని కోరారని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడితో అన్ని విషయాలు మాట్లాడానని ఆయన చెప్పారు. తాజాగా సోమవారంనాడు ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డిని కలిసినట్లు వచ్చిన వార్త కలకలం సృష్టించింది.












Click it and Unblock the Notifications