వరుణ్ భద్రతకు చర్యలు: చిదంబరం

వరుణ్ గాంధీకి భద్రత కల్పించే విషయంలో ప్రభుత్వం నుంచి సంతృప్తికరమైన, హేతుబద్దమైన సమాధానం రాలేదని బిజెపి డిప్యూటీ లీడర్ సుష్మా స్వరాజ్ చేసిన విమర్శకు ఆయన స్పందించారు. వరుణ్ గాంధీ మార్చి 20వ తేదీన రాసిన లేఖకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఆయన చెప్పారు. వరుణ్ గాంధీ భద్రతపై కాలానుగుణంగా సమీక్షిస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications