గే సెక్స్ పై కేంద్రానికి సుప్రీం నోటీసు

జులై 20వ తేదీ లోగా తమ నోటీసుకు సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. అయితే వివాహ చట్టాలు మారనందున గే సెక్స్ పై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. కేంద్ర, ఇతర పార్టీల వాదన విన్న తర్వాత గే వివాహాలపై లేదా వారి వివాహాల పెళ్లిళ్లపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వనున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది.












Click it and Unblock the Notifications