రాఖీ పెళ్లికి రు.30 లక్షల నెక్లెస్

రాఖీ కా స్వయంవర్ ద్వారా ఆమె తన వరుడ్ని ఎంపిక చేసుకుంటుంది. న్యూఢిల్లీ, ముంబై, హృషికేష్, జైపూర్, కాన్పూర్ ల నుంచి ఇప్పటి వరకు 9 మంది పెళ్లి కొడుకులు వచ్చారు. టోరంటో నుంచి కూడా పెళ్లి కొడుకు వచ్చి రాఖీ సావంత్ ను పెళ్లి చేసుకోవాలని తపన పడుతున్నాడు.












Click it and Unblock the Notifications