రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి
గుంటూరు: గుంటూరు జిల్లా వినుకొండ చెక్కవాగు దగ్గర కారు బోల్తా పడిన ఘటనలో ముగ్గురు మరణించారు. ఆరుగురు గాయపడ్డారు. మృతులంతా కడప జిల్లా తొండూరు మండలం మల్యాల వాసులు. క్షతగాత్రులను 108లో సమీప ఆస్పత్రికి తరలించారు. మితిమీరిన వేగంతో కారు వాగులోకి దూసుకుపోవడంతో ఈ ప్రమాదం జరిగింది.












Click it and Unblock the Notifications