మహిమా చౌదరికి తెల్ల రేషన్ కార్డు

మహిమా చౌదరి ఫొటోతో జారీ అయిన తెల్ల రేషన్ కార్డును తెలుగు టీవీ చానెళ్లు శుక్రవారం ప్రసారం చేశాయి. ఇది తమకేమీ తెలియదని, కార్డు హైదరాబాదు నుంచే వచ్చిందని స్థానిక అధికారులు అంటున్నారు. మహిమా చౌదరి ఇంటి చిరునామా, కుటుంబ సభ్యుల పేర్లు కూడా ఆ కార్డు మీద ఉన్నాయి.












Click it and Unblock the Notifications