దత్తాత్రేయ సహా బిజెపి నేతల అరెస్టు

బిజెపి నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హైదరాబాదులోని ఖైరతాబాదులో బైఠాయించారు. దీంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రభుత్వం నిత్యావసర ధరలను అదుపు చేయడంలో విఫలమైందని బిజెపి నాయకులు విమర్శించారు.












Click it and Unblock the Notifications