రాఘవులుకు మతి లేదు: నారాయణ

నిబంధనలు ఉల్లంఘించిన బ్రాహ్మణి స్టీల్ కంపెనీ లైసెన్సు రద్దు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మైలవరం జలాశయం నుంచి నీటి తరలింపును అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వ విధానాల వల్లనే నిత్యావసర సరుకుల ధరలు అదుపు తప్పుతున్నాయని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications