ప్రాణం తీసిన హోమో సెక్స్
హైదరాబాద్: స్వలింగ సంపర్కం హైదరాబాదులో ఓ వ్యక్తి ప్రాణం తీసింది. శివనాగయ్య అనే బిఎస్ ఎన్ ఎల్ ఉద్యోగి హత్యకు గురయ్యాడు. ఈ హత్యలో ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్వలింగ సంపర్కం కోసమే శివను హత్య చేసినట్లు ఆ ముగ్గురు నిందితులు చెబుతున్నారు.
వారం రోజుల క్రితం శివనాగయ్య అదృశ్యమయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తుండగా ఆతని శవం ఉప్పల్ లో లభ్యమైంది. దీంతో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. శివనాగయ్య ఎటిఎం, డెబిట్ కార్జులు తీసుకుని నిందితులు 25 వేల రూపాయలు డ్రా చేసినట్లు పోలీసులు తెలిపారు.
More From
-
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
Free Ipl Tickets: ఫ్రీ ఐపీఎల్ టికెట్లు -లింక్ షేర్ చేసిన బెంగళూరు పోలీసులు..! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా?












Click it and Unblock the Notifications