రహస్య స్థావరానికి జాక్సన్ శవం

ఆ సొరంగ మార్గం స్టేపుల్ సెంటర్ ను నోకియా థియేటర్ తో కలుపుతుంది. ఈ సొరంగ మార్గాన్ని సాధారణంగా నిర్వహణ, ఫుడ్ సర్వీస్ వర్కర్లు వాడుతారు. జాక్సన్ సోదరీమణులు లా టోయా, రెబ్బీ, జానెత్ లు బంగారు శవపేటికతో పాటు వెళ్లినట్లు సమాచారం. నోకియా థియేటర్ నుంచి వాహనంలో శవపేటికను రహస్య స్థావరానికి తరలించినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications