డ్రగ్స్ వల్లనే జాక్సన్ మృతి

ఈ ప్రాథమిక దర్యాప్తు నివేదికను లాస్ ఏంజెల్స్ కౌంటీ దర్యాప్తు అధికారి కార్యాలయానికి అందింది. జాక్సన్ ను ఆ పత్రిక వాకింగ్ డ్రగ్ స్టోర్ గా అభివర్ణించింది. విపరీతమైన గ్జనాక్స్ డోజు కూడా ఉందని పత్రి రాసింది. నిద్రకోసం వాడిన ప్రొపొఫోల్ కూడా విపరీతంగా ఉందని చెప్పింది. డిలౌడిడ్ కూడా విపరీతంగా వాడినట్లు ఆ పత్రిక రాసింది. జాక్సన్ వాడిన మరిన్ని డ్రగ్స్ పేర్లను ఆ పత్రిక ఉటంకించింది.












Click it and Unblock the Notifications